పినపాక: ట్రాక్టర్ బ్యాటరీ చోరి

G Rajashekar
By -
0

పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కేపా సతీష్  మహీంద్రా ట్రాక్టర్ బ్యాటరీ మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఎత్తుక పోయారు.

తోగ్గూడెం - గోపాలరావుపేట గ్రామాల మధ్యలో దుక్కిలో ఉంచిన ట్రాక్టర్ చోరికి గురైంది.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)