రష్యా, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రష్యా తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 8.7గా నమోదైనట్లు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. భూకంప ప్రభావంతో రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం, జపాన్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఉప్పొంగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
إرسال تعليق