భద్రాద్రి కొత్తగూడెం:
బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి గుర్తింపు వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

