కరకగూడెం: ఘోరం.. ఆక్సిడెంట్ వ్యక్తికి తీవ్ర గాయాలు




కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన కరకగూడెం మండలంలో చోటుచేసుకుంది. 


వివరాల్లోకి వెళితే కరకు గూడెం మండలం మోతే గ్రామ శివారులో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గేదె అడ్డు రావడంతో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 



ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

 

ద్విచక్ర వాహనదారుడు చొప్పాల గ్రామానికి చెందిన గద్దె కృష్ణ గా గుర్తింపు.



పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.

ఇది కూడా చదవండి ...ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ భారీగా గంజాయి పట్టివేత


లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మరో అధికారి

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య




Post a Comment

أحدث أقدم