పోలీస్ సేవలపై మీయొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి....
రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సేవలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఒక క్యూ ఆర్ కోడ్ ని రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ను అందుబాటులో ఉంచింది. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో తమ యొక్క ఫిర్యాదులపై, ఇతర అంశాలపై మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలపగలరని రాష్ట్ర పోలీస్ శాఖ వారు కోరారు.

إرسال تعليق