మణుగూరు : విషాదం వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


వ్యక్తి ఉరివేసుకున్న ఘటన మణుగూరు మండలం చిక్కుడు గుంట గ్రామంలో చోటుచేసుకుంది.


 వివరాల్లోకి వెళితే.. కమ్మిశెట్టి సురేష్ అనే వేక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నడు.


ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


  సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్సై రంజిత్..


ఇది కూడా చదవండి...ఉచిత బస్సు ప్రయాణం.. RTC కీలక ప్రకటన..


బ్రేకింగ్ న్యూస్🔥🔥🔥 పేకాట రాయుళ్ళ అరెస్ట్ మూడు లక్షల నగదు స్వాధీనం


💥 బ్రేకింగ్ న్యూస్ 💥 5 కేజీల గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్

Post a Comment

కొత్తది పాతది