70 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐఆర్‌ఎస్‌ అధికారి

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది  అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారు.

 

తాజాగా  70 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐఆర్‌ఎస్‌ అధికారి జీవన్‌ లాల్.


ఈ లంచగొండిలు అడ్డగోలుగా సంపాదించాలని అవినీతి పనులకు పాల్పడుతున్నారు.


హైదరాబాద్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో ఎక్సెప్షనల్ కమిషనర్‌గా పని చేస్తున్న జీవన్ లాల్...!!


జీవన్ లాల్ వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు.


ఇది కూడా చదవండి...భారత్ పాక్ యుద్ధం కీలక ప్రకటన


ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్...రణభూమిలో మరో జవాన్ వీరమరణం


💥 బ్రేకింగ్ న్యూస్ 💥వారికి కోటి రూపాయల పరిహారం - సీఎం


Post a Comment

కొత్తది పాతది