మేడారం జాతరలో ఏసిపి వసుంధర యాదవ్ డాన్స్‌కు దేశవ్యాప్త గుర్తింపు

G Rajashekar
By -
0





ఖమ్మం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మేడారం మహా జాతరలో ఖమ్మం జిల్లా, కల్లూరు సబ్ డివిజన్ ఏసిపి వసుంధర యాదవ్ చేసిన గిరిజన నృత్యాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో లక్షలాది మంది నుంచి ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. దీంతో ఏసిపి దేశ వ్యాప్తంగా గుర్తపు పొందింది.


 తను చేసిన నృత్యం ఆదివాసీల గౌరవని చాటి చెప్పింది.అందరూ వసుంధర యాదవ్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండడం విశేషం.గిరిజన సంస్కృతి పురోగతిని కలిగించడం అని పలువురు అభినందిస్తున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)