విషాదం.. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి

G Rajashekar
By -
0

 


నిజామాబాద్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. 


హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతిచెందింది.


 నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య గంజాయి స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్‌లో వారం రోజులుగా చికిత్స పొందిన విషయం తెలిసిందే. 


సౌమ్యను ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)