పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్స్ వద్ద వేరే రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఆపిల్ వాచ్‌లను ఒరిజినల్‌లా చెప్పుకుంటూ అమ్ముతున్నాడు. ఈ వాచ్‌లు దాదాపు 9,500 రూపాయలు చెబుతున్నాడు. ఇలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరినీ నమ్మకండి, ఈ ఫేక్ వాచ్‌లు కొనకండి. ఒరిజినల్ ఆపిల్ వాచ్‌లు అధికారిక డీలర్ల వద్దే కొనుగోలు చేయడం మంచిది.

إرسال تعليق