మణుగూరు: గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

G Rajashekar
By -
0



 ఈ రోజు ఉదయం మణుగూరు సాయి బాబా టెంపుల్ వద్ద ఇండియాన్ గ్యాస్ సిలిండర్‌తో వస్తున్న లోడ్ లారీ డివైడర్ గుద్ది బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఆ ఘటనలో ఎవరికి కూడా ఏమీ జరగలేదు. ఈ లారీ రాంగ్ రూట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)