మధు మెహం తో పాటు మరెన్నో రోగాలకు దివ్య ఔషధం.

G Rajashekar
By -
0

 


 కరకగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మామిడి పువ్వులు మామిడి చెట్టుకు పూసే చిన్న చిన్న పువ్వులు, ఇవి గుత్తులు గుత్తులుగా ఉంటాయి. మగ మరియు ఆడ పువ్వులు ఒకే చెట్టు పై పుస్తాయి.మామిడి పూత లో పుష్కలమైన పోషకాలు ఉన్నాయాని నిపుణులు చెబుతున్నారు. ఇవి అజిర్తి, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధ సమస్య లు రాకుండా కాపాడుతాయి. జీర్ణ శక్తి ని మెరుగు పరుస్తాయి. మామిడి పూలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ కాంప్లిమెంటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి మంట, వాపు వంటి సమస్య లను తగ్గిస్తాయి.కీళ్లను ఆరోగ్యం గా ఉంచి ఆర్థరైటిస్ రాకుండా కాపాడుతాయి.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)