ఖమ్మంలో అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం

 


ఖమ్మం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


ఖమ్మం లోని ఎస్ ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనీవాసరెడ్డి హాజరయ్యారు. దీపోత్సవం సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేడుకలతో నిండినదిగా జరిగి, వేలాది భక్తులు విందుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వేదపఠనం, భక్తిగీతాలు, నృత్యాలు, మహా దీపారాధన, ప్రత్యేక పూజలు, ప్రవచనాలు, కళ్యాణాలు, సప్తహారతి వంటి వైభవాలు జరిగాయి. ఈ అవిన్ని సంస్కృతిక కార్యక్రమాలు కార్తీక మాసంలో నిర్వహించబడిన అతి వైభవోన్నతులైనవి. ఖమ్మం ప్రజల్లో దీపోత్సవం కన్నుల విందుగా నిలిచింది. ఈ కార్యక్రమానికి భక్తులు వేలాదిమంది తరలివచ్చారు.



Post a Comment

أحدث أقدم