పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పినపాక మండలం జడ్పీఎస్ఎస్ స్కూల్‌లో నేడు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలు సాంప్రదాయ చీరకట్టులతో ఆకట్టుకున్నారు. వారు రూపొందించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యాయులు బాలల కోసం గానాలు ఆలపించి కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా కొనసాగించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలు పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా హెచ్ఎం రమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోడీ. రామిరెడ్డి కే. కేశవరావు డీ. సువర్ణ బి. రాంబాబు, సిఎస్. మంగథాయ్ ఎస్. గాంధీ బి. రవి పి. నరేష్, డీ. వరలక్ష్మి పాఠశాల సిబ్బంది.

إرسال تعليق