పినపాక: యాక్సిడెంట్... వ్యక్తికి తీవ్ర గాయాలు

 


పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


పినపాక మండలం జగ్గారం పంచాయతీ వెంకటేశ్వరపురం ప్రధాన రహదారి కూడలిలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మండలంలోని  వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన పొనగంటి సమ్మయ్యకు తీవ్ర గాయాలు కాగా హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Post a Comment

أحدث أقدم