భద్రాద్రి జిల్లా.. ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
కొత్తగూడెం ప్రాంతంలో మణుగూరు డీలక్స్ బస్సు లో ఆధార్ చూపిస్తూ టికెట్ కొట్టమని మహిళ హల్చల్...
రహదారిపై బస్సు ఎదుట కూర్చుని,మరి కొంత సేపటికి బస్సు కింద కు వెళ్ళి పండుకొని బస్సు ను వెళ్లకుండా అడ్డుకున్న మహిళ...
రంగంలో కి దిగిన చుంచుపల్లి పోలీసులు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి