ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
తెలంగాణలోని ఆడపడుచులకు బతుకమ్మనే పెద్ద పండుగ.
మహిళలంతా చూడముచ్చటగా ముస్తాబై పాటలు పాడుతూ డాన్సులేస్తుంటారు.
తాజాగా దీనికి సంబంధించిన వీడియోలు SMలో వైరలవుతున్నాయి.
ఇందులో ఓ యువతి బతుకమ్మ వద్ద డాన్సులేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
'దసరా' సినిమాలోని 'చిత్తూ చిత్తూల బొమ్మ' పాటకు అదిరిపోయే స్టెప్పులతో, ఎక్స్ప్రెషన్స్తో అదరగొట్టింది.
ఇది కూడా చదవండి...
కూలిన పాఠశాల భవనం.. చిక్కుకున్న 65 మంది విద్యార్థులు
ఇండోనేషియాలోని తూర్పు జావాలోని అల్ ఖోజినీ ఇస్లామిక్ పాఠశాల భవనం కూలింది.
సుమారు 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ భవనం నిర్మాణం జరుగుతుండగా విద్యార్థులు ప్రార్థనలు చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
ఒక విద్యార్థి మరణించగా, 83 మంది గాయపడ్డారు.
సహాయక బృందాలు విద్యార్థులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే, విద్యార్థులు అందరూ చనిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి