మారుమూల ప్రాంతంలో లడ్డు పాట 21,000

 


 కన్నాయిగూడెం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మండలంలోని వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ముప్పనపల్లి గ్రామంలో ఎన్నడు లేనంతగా లడ్డు 21,001 రూపాయికి పలికింది. ముప్పనపల్లి గ్రామంలో బొడ్రాయి వద్ద గణేష్ ఉత్సవ కమిటీ లడ్డు వేలంపాటను నిర్వహించారు. వేలం పాటలో మండలంలో ఏ గ్రామంలో లేనంతగా 21, 001 రూపాయలను చెల్లించి అదే గ్రామానికి చెందిన వెన్నంపల్లి వెంకటేష్ మౌనిక దంపతులు లడ్డును సొంతం చేసుకున్నారు. మారుమూల ప్రాంతంలో లడ్డు ఈ ధరకు వేలంపాటలో పోవడం ఇదే మొదటిసారి...

Post a Comment

أحدث أقدم