అశ్వాపురం: రోడ్డు ప్రమాదం.. మిట్టగూడెం వద్ద బస్సు–ట్రాక్టర్ ఢీ (video)

G Rajashekar
By -
0



భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 


అశ్వాపురం మండలం: ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



బస్సు, ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటన అశ్వాపురం మండలం మిట్టగూడెం సమీపంలో  చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి  గాయాలైనట్లు సమాచారం. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

 పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)