ఎస్ఐ కి తప్పిన రోడ్డు ప్రమాదం

 


ఎస్సై కి తప్పిన పెను రోడ్డు ప్రమాదం.. 


వరంగల్, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సైగా పనిచేస్తున్న ముట్టెని సురేష్ (కరకగూడెం గ్రామానికి చెందిన) కొత్తకొండ వీరభద్ర స్వామి ని దర్శించుకునేందుకు వెళుతుండగా ప్రమాదం.. కొత్తపల్లి శివారులో టిప్పర్ను తప్పించబోయి పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. ఎస్ఐ క్షేమంగా ఉన్నట్లు తెలిపిన అధికారులు..

Post a Comment

أحدث أقدم