స్వయంగా కలెక్టర్ సరే పార,గునపం చేతపట్టి.......

 


బూర్గంపహాడ్ ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా  కలెక్టర్.


10 పరీక్షల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకులానికి అభినందనల వెల్లువ.


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గల తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముందుగా కలెక్టర్ ను శాలువాతో సత్కరించిన ప్రిన్సిపాల్. 10 పరీక్షల్లో సత్తా చాటిన మైనార్టీ గురుకుల విద్యార్థులకు వారి అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపిన కలెక్టర్. అనంతరం పరిసర ప్రాంతాలను సున్నంగా పరిశీలించారు. ఇంకుడుగుంతలకు స్వయంగా కలెక్టర్ పార,గునపం చేతపట్టి మట్టి తవ్వి తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జమలారెడ్డి, తాసిల్దార్ ముజాహిద్దీన్, గ్రామపంచాయతీ సెక్రెటరీ బర్ల ప్రభాకర్ తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.





ఇది కూడా చదవండి.....పినపాక ఇందిరమ్మ గృహాలు, రేషన్ కార్డుల పై సర్వే నిర్వహించిన అధికారులు

Post a Comment

కొత్తది పాతది