రక్షణ నిధికి తెలంగాణ నేతల విరాళం!

 


ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:



   జాతీయ రక్షణ నిధికి తెలంగాణ నేతలు విరాళం ఇచ్చారు. 


నెల వేతనాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 


ఈ మేరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం భట్టి చర్చించారు. 


దీంతో నేతలంతా నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు.



ఇది కూడా చదవండి...

మణుగూరు : విషాదం వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య



Post a Comment

أحدث أقدم