ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్... పోలీసుల ఎదుట లోంగిపోయిన మావోయిస్టు సభ్యులు

G Rajashekar
By -
0




ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా 33 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 



ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.



లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా లొంగిపోవాలని కోరారు.



ఇది కూడా చదవండి....

బ్రేకింగ్ న్యూస్.. 14 మంది పాక్ సైనికుల మృతి



إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)