చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెన్షన్ మంజూరు. పొంగులేటి

 



ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

రాష్ట్ర   రెవెన్యూ    శాఖ    మంత్రి     పొంగులేటి    శ్రీనివాస్ రెడ్డి,    తెలంగాణ ప్రెస్    అకాడమీ     ఆధ్వర్యంలో   మణుగూరుకు    చెందిన జర్నలిస్ట్    జగన్నాథరాజు (లేటు) భార్య అనురాధకు    నెలకు 3000 రూ ,పెన్షన్,    కుమారుడు విద్యా ఖర్చుల నిమిత్తం 1000 ప్రోత్సాహకంగా వెయ్యి మంజూరు కు తోడ్పాటు  అందించిన  జర్నలిస్ట్ సంఘాలకు,    జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపిన జగన్నాథరాజు    భార్య   అనురాధ


ఇది కూడా చదవండి💥 బ్రేకింగ్ న్యూస్ 💥 5 కేజీల గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్



Post a Comment

أحدث أقدم