పినపాక/ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామం ఎస్సీ కాలనీలో ఈ నేల 14 తారీఖున పూస వెంకటేష్ పూరి గుడిసె షార్ట్ సర్క్యూట్ వలన పూర్తిగా దహనమైనది ప్రమాదం జరిగిన రోజు ఎమ్మెల్యే పాయం హైదరాబాదులో ఉన్న కారణంగా రాలేకపోయారు ఈరోజు షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన పూస వెంకట్ పూరి గుడిసెను పరిశీలించి ప్రమాదం జరిగిన సంఘటనను వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేసి ఇందిరమ్మ ఇల్లును కల్పిస్తామని హామీ ఇచ్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి