భద్రాచలం:ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్
భద్రాద్రి కోతగూడెం జిల్లా....
భద్రాచలం గోదావరి వంతెన పై నుండి నిన్న ఉదయం గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి దేహం లభ్యం....
కొత్తగూడెం పట్టణానికి చెందిన సింగరేణి విశ్రాంతి ఉద్యోగి, వేముల మల్లేష్ గా గుర్తింపు....ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డాడు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
కామెంట్‌ను పోస్ట్ చేయండి