హాస్టల్ లో ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య

encounterbulletnews
By -
0

 హాస్టల్ లో ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

హనుమకొండలోని ఏకశీల జూనియర్ కళాశాల గర్ల్స్ క్యాంపస్ లో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీదేవి (16) అనే విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతూ ఏకశిలా గర్ల్స్ హాస్టల్లో ఉంటుంది. అయితే మంగళవారం రాత్రి శ్రీదేవి గది లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది. యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృదేహాన్ని మార్చురీకి తరలించారు. దీంతో బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)