బొమ్మరాజుపల్లి ప్రైమరీ పాఠశాలకు ఫ్యాన్ వితరణ చేసిన బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు

G Rajashekar
By -
0

 



EB NEWS పినపాక, అక్టోబర్ 01:


 పినపాక మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలోని బొమ్మరాజుపల్లి ప్రాథమిక పాఠశాలలో బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల మహిళా అధ్యక్షురాలు తాటి సుచరిత ఆధ్వర్యంలో ఫ్యాన్ వితరణ చేశారు..


ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లు కనితి శ్రీవిద్య, సనపాల చరం రాణి, సీతారాంపురం గ్రామ పంచాయతీ మహిళా నాయకులు కనితి విజయలక్ష్మి, సిలకల నాగలక్ష్మి, వాడా అనసూయ, దుర్గం విజయశాంతి,ముఖ్య నాయకులు చూడ శాంతారావు, ప్రసాద్, కనితి శ్రీను, బోడపాటి మణికంఠ, దుర్గం వెంకటేష్, సల్లూరు నరసింహారావు, కొమరం సత్యం, కోసం సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)