💥 బ్రేకింగ్ న్యూస్ 💥బెయిల్‌ కోసం రూ.10 లక్షల డిమాండ్‌.. సీఐ, ఎస్సై అరెస్ట్‌!

G Rajashekar
By -
0



EB NEWS/ మేడ్చల్:


 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై.. ఆదేశాలిచ్చిన సీఐపై ఏసీబీ చర్యలు


మేడ్చల్‌ జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. ఓ కేసులో బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు డిమాండ్‌ చేసి వేధించిన సీఐ ఆంజనేయులు, ఆయన ఆదేశాల మేరకు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్సై జ్ఞానేందర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు.


 బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ ఘటన పోలీస్‌ శాఖలో కలకలం రేపింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)