మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
రేపు అనగా 15.05.20255 ఉదయం 11.00 గంటలకు ప్రాహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ లో... మణుగూరు నందు గంజాయి, నాటుసారా కేసులలో పట్టుబడిన వాహనములు వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కావునా ఆసక్తి గలవారు రేపు ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ స్టేషన్ మణుగూరు నందు సంప్రదించగలరని కోరారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి