రామనాథం సేవలకు గుర్తింపు.. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామకం

G Rajashekar
By -
0




 EB NEWS/ పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా గోడిశాల రామనాథంను నియమించారు. పార్టీ బలోపేతం, కార్యక్రమాల విస్తరణలో ఆయన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రామనాథం నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్నారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)