విద్యార్థులపై దాడులు ప్రజాస్వామ్యానికి మచ్చ

G Rajashekar
By -
0

 


భద్రాద్రి కొత్తగూడెం, EB న్యూస్:


సూర్యాపేటలో విద్యార్థులపై దాడులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి బొడ్డు యేసుబాబు పటేల్ తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక భయపెట్టే రాజకీయం చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)