భద్రాచలం: ఆవులతో వెళ్తున్న కంటైనర్ పట్టివేత

G Rajashekar
By -
0



EB NEWS/ భద్రాచలం:

 

 భద్రాచలం చెక్‌పోస్టు వద్ద ఆవులతో వెళ్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. 


ఛత్తీస్‌గఢ్‌ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ గోవద శాలలకు ఆవులను తరలిస్తున్నట్లు సమాచారం. ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


కంటైనర్‌లోని సుమారు 50కి పైగా ఆవులను గోశాలలకు తరలించారు. 


ఆవులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)