మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
మణుగూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో కొందరు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగి గుడిలో తనికీలు నిర్వహించిన ఎండోమెంట్ అధికారులు. తనిఖీల్లో బయటపడ్డ మద్యం బాటిళ్ళు..
పూజారిని మందలించిన అధికారులు మణుగూరు నీలకంఠేశ్వర స్వామి అర్చకులు గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడ్డట్లు సమాచారం. అలా కొన్నేళ్లుగా అర్చకులుగా కొనసాగుతున్నారు. ఇటీవల ఎండోమెంట్ అధికారులకు ఇలా దొరకటం బాధాకరమైన విషయమే.
إرسال تعليق