ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
పాకిస్తాన్ దాడి తర్వాత భారత్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించింది అనడంలో అతిశయోక్తి లేదు?
ఎందుకంటే భారత ప్రభుత్వం మోదీ ఆధ్వర్యంలో ప్రతి విషయం పరిగణంలోకి తీసుకుని చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుని దేశ సమగ్రత కోసం దేశ సంరక్షణ కోసం మోడీ పాటు బడిన విషయం ఇక్కడ క్లియర్గా తేట తెల్లం అవుతుంది ?
ఎందుకంటే దాడి తర్వాత ప్రధాని మోడీ ఎక్కడ కూడా మాట మాట్లాడకుండా ఆయన నిబద్ధతను ప్రపంచానికి చూపించారు.అది మోదీ క్యాబిబులిటీ.
ఒకపక్క హై టెన్షన్ ఉన్నా కూడా చాలా కామ్ గా ఏడో తారీఖున వారు సైరన్ మోగించాలి అని ఒక పక్కన పిలుపునిచ్చి పాకిస్తాన్ ని డైవర్ట్ చేసి ఆరో తారీకు తెల్లవారుజామునే పాకిస్తాన్ కు మన పవర్ ఏంటి అని చూపిన మోదీని ప్రపంచం అంతా కూడా ఆయన మేధస్సుకి ఓ పక్క సలాం చేస్తున్నారు.
ఆయన చాణుక్య రాజకీయాన్ని .చూసి అందరూ ఆశ్చర్యపోతూ. ముందు ముందు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ దేశాలు..
ఇది కూడా చదవండి...జాను రెండో పెళ్లి ? సంచలన ప్రకటన
إرسال تعليق