పినపాక, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం, పినపాక మండలం, బోటి గూడెం గ్రామపంచాయతీ బోటుగూడెం గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున మిర్చి కల్లానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
రెండు ఎకరాల మిర్చి పంట గుండారపు మల్లయ్య అనే రైతుకు చెందినదిగా గుర్తించారు.
పంటతో పాటు పక్కనే ఉన్న పైప్ లైన్‌కి సైతం నిప్పు అంటించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
నిందితులను గుర్తించి మాకు న్యాయం చేయాలని రైతు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి...🔥 బ్రేకింగ్ న్యూస్ 🔥మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి
إرسال تعليق