ఫ్లాష్ ఫ్లాష్...ట్రైన్ ఢీకొని అడవి దున్న మృతి

G Rajashekar
By -
0



అశ్వాపురం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


అశ్వాపురం మండలం జగ్గారం గ్రామ అటవీ సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం రాత్రి మణుగూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఢీకొని అడవి దున్న మృతి చెందినట్లు సమాచారం.


 మృతి చెందిన అడవి దున్న నాలుగు నుండి ఐదు క్వింటాల వరకు బరువు ఉన్నట్లు సమాచారం.


 సంఘటన స్థలాన్ని సందర్శించనున్న జిల్లా ఫారెస్ట్ ఉన్నతాధికారులు.


ఇది కూడా చదవండి..అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి


ఈ ఎస్ఐ గ్రేట్


ఇన్ఫార్మర్ నెపం తో వ్యక్తి దారుణ హత్య

إرسال تعليق

0 تعليقات

إرسال تعليق (0)