బ్రేకింగ్ న్యూస్... అక్రమంగా తరలిస్తున్న ఆవుల వాహనం బోల్తా



భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్:


 భద్రాచలం పట్టణంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున కరకట్ట మీదుగా అక్రమంగా ఆవులను తరలిస్తున్న వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది.



 ఈ ఘటనలో వాహనానికి స్వల్ప నష్టం వాటిల్లగా, ఆవులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో పది కంటే ఎక్కువ ఆవులు ఉన్నట్లు సమాచారం.


 స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఆవులకు నీరు, సహాయం అందించారు.


ఇది కూడా చదవండి..ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తికి తీవ్ర గాయాలు


అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి


లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మరో అధికారి


Post a Comment

أحدث أقدم