భద్రాచలం, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం నుంచి అశ్వారావుపేట మండలానికి మోటార్ సైకిళ్లపై గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను గురువారం అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు వారిని పట్టుకున్నట్టు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి 5 కేజీల గంజాయి, 3 బైకులు, 6 ఫోన్‌లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు.
ఇది కూడా చదవండి... 🔥 బ్రేకింగ్ న్యూస్ 🔥మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి
ఇందిరమ్మ కమిటీ సభ్యులు,అధికారులు పేదల నోట్లో మట్టి కొడుతున్నారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి