ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
ఉదయం 8 గంటలకు మణుగూరు క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు
ఉదయం 8:30 నిమిషాలకు మణుగూరు అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు
ఉదయం 9:30 నిమిషాలకు పినపాక మండలం గడ్డిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు
ఉదయం 11 గంటలకు అశ్వాపురం మండలం పాములపల్లి లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం 3:30 నిమిషాలకు మణుగూరు మండలం గుట్ట మల్లారం రైతు వేదిక నందు భూభారతి పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి