పినపాక ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:
వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన ఘటన పినపాక మండలంలో చోటుచేసుకుంది. వివరాలు వెళితే శనివారం తెల్లవారుజామున ఈ బయ్యారం క్రాస్ రోడ్ సీతారాంపురం రహదారి మధ్యలో.... సీతారాంపురం గ్రామానికి చెందిన కోడిరెక్కల నరసింహారావు (60) ని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి