ప్రధాని రాజీనామా!!!!

 కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడొ రాజీనామా చేశారు. ఒట్టావాలోని రైడో కాటేజ్లో సోమవారం ఆయన ప్రసంగించారు. లిబరల్ పార్టీ నాయకత్వానికి , ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ కొత్త నాయకుడని ఎన్నుకునే వరకు ట్రూడో ప్రధానిగా కొనసాగనున్నారు.2015లో కెనడా 23వ ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.

Post a Comment

أحدث أقدم