కాంగ్రెస్ అగ్ర నాయకులు పాలాభిషేకం చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం

 కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కులగనన జనగనన బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు పాలాభిషేకం చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.




మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, జిల్లా నాయకుల ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే పాయం గారి ఆదేశాల మేరకు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న కుల గనన జన గనన ఆమోదించిన సందర్భంగా అగ్ర నేతలకు పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి *ఏఐసీసీ అగ్రనేత గౌ!! శ్రీ!! రాహుల్ గాంధీ* గారి మరియు, *తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ!! శ్రీ!!ఎనుముల రేవంత్ రెడ్డి* గారి మరియు, *ఉప ముఖ్యమంత్రి గౌ!! శ్రీ!! బట్టి విక్రమార్క* గారి మరియు, *టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్* గారి చిత్రపటానికీ పాలాభిషేకం చేసిన *పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం* వెంకటేశ్వర్లు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు *ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ* 

 కుల గణనను చేపట్టాలని ఎఐసిసి అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కుల గణన హామీ ఇవ్వడం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కుల గణన చేపట్టనున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ విధానం ద్వారా నిమ్న వర్గాల ప్రజలు జీవితంలో అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు,కుల గణన ద్వారా ప్రతి వర్గానికి సంబంధించిన జనాభా వివరాలు వెలుగులోకి వచ్చి, ఆర్థికంగా మరియు సామాజికంగా వెనుకబడి ఉన్న వారికి సరైన ప్రాతినిధ్యం లభించనుందని వివరించారు.కాంగ్రెస్ పార్టీ సంకల్పంగా తీసుకున్న కుల గణన అంశం సామాజిక న్యాయం సాధనకు ముఖ్యమైన పాదస్థంభంగా నిలుస్తుందని తెలియజేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌ!! శ్రీ!! పాయం వెంకటేశ్వర్లు 

 ఈ యొక్క కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు, టౌన్ అధ్యక్షులు శివ సైదులు గారు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ గారు, 14 టైర్ లారీ ఓనర్స్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم