బ్రేకింగ్ న్యూస్ ఎన్ కౌంటర్, ముగ్గురు మృతి

  ఎన్ కౌంటర్ బుల్లెట్ న్యూస్:



 ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సుక్మా-బీజాపూర్ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు, PS అవపల్లి పరిధిలోని ముర్దండ గ్రామంలో రాష్ట్ర పోలీసులు, CRPF 229 బెటాలియన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో IED బాంబును గుర్తించారు.

Post a Comment

أحدث أقدم