మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

 మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్;


 మద్యం మత్తులో పురుగుల మందు తాగి వ్యక్తి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని రేగాళ్ళ గ్రామం లో చోటు చేసుకుంది . పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం రేగాళ్ల గ్రామానికి చెందిన పాయం సతీష్ కుమార్ (28 ) మద్యం మత్తులో పురుగుల మందు తాగి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించాడు. తండ్రి పాయం పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు

Post a Comment

أحدث أقدم