మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

 మతి స్థిమితం లేని వ్యక్తి మృతి 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:

అశ్వాపురంలో మతిస్థిమితం లేని వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. రెండు రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరిస్తున్నారు

Post a Comment

కొత్తది పాతది