కెసిఆర్ నివాసానికి బయలుదేరిన మంత్రి పొన్నం ప్రభాకర్

 కెసిఆర్ నివాసానికి బయలుదేరిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్ 

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు మాజీ సీఎం పక్ష నేత కేసీఆర్ ను ఆహ్వానించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ బయలుదేరారు.గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసంలో ఆయనను కలిసి విగ్రహావిష్కరణకు రావాలని ప్రభుత్వ ఆహ్వానాన్ని అందజేయనున్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించామన్నారు

Post a Comment

కొత్తది పాతది