బూర్గంపహాడ్: ఘోర రోడ్డు ప్రమాదం..ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి

G Rajashekar
By -
0

 





భద్రాద్రి కొత్తగూడెం:


 బూర్గంపహాడ్ మండల పరిధిలోని లక్ష్మీపురం నయారా పెట్రోల్ బంక్‌ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.


ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి గుర్తింపు వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)