భద్రాద్రి కొత్తగూడెం తాజా వార్తలు...
EB NEWS: మణుగూరు
మణుగూరు లోని శ్రీ నీలకంటేశ్వర స్వామిని డి.ఎస్.పి వంగా రవీందర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి దంపతులు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పాటి.నాగబాబు దంపతులు తదితరులు పాల్గొన్నారు.
EB News
Bhadradri Kothagudem
భద్రాద్రి కొత్తగూడెం
Kothagudem News
Telangana News
Bhadradri District News

إرسال تعليق