మణుగూరు: అర్ధరాత్రి ప్రభుత్వ పెట్రోల్ బంక్‌పై దాడి – కారణం ఇదే...



మణుగూరు, ఎన్ కౌంటర్ బులెట్ న్యూస్:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు, విజయనగరం వద్ద ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ పెట్రోల్ బంక్‌పై అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పెట్రోల్ కొట్టించుకొని రూ.500 నోటుకు చేంజ్ తీసుకునే సమయంలో నోటుపై రంగు అంటిందని మరో నోటు ఇవ్వాలని కోరగా..ఇద్దరు వ్యక్తులు సిబ్బందితో ఘర్షణకు దిగారు.   తాము ఇదే ఊరికి చెందినవారమని చెప్పి సిబ్బందిపై దాడి చేసి బంకును ధ్వంసం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచార హోరు 


ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీల అభ్యర్థులు 


తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నేతల పాట్లు 


మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి 


తెలంగాణలో ఫిబ్రవరి 11, బుధవారం జరగనున్న మున్సి

పల్ ఎన్నికలు 




Post a Comment

కొత్తది పాతది